ఒకప్పుడు తెలుగు సినీ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ఆమె. పాకీజా అలియాస్ వాసుకిగా సినీప్రియులకు పరిచయమయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన పాకీజా.. ఇప్పుడు దీనస్థితిలో పూట గడవని పరిస్థితుల్లో భిక్షాటన చేస్తున్నానని.. ఏపీ ప్రభుత్వం సాయం చేయాలని వేడుకున్నారు. అది చూసి చలించిపోయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం.

Once a well-known comedian in the Telugu film industry, actress Paakeeza, popularly known to cine lovers as Vasuki, has now fallen on hard times. Once a shining star in Tollywood, she is now struggling to make ends meet and has revealed that she has been forced to beg for survival. Appealing to the Andhra Pradesh government for help, her plight moved many. In response, AP Deputy Chief Minister Pawan Kalyan extended financial assistance of ₹2 lakh to support her.

#PawanKalyan
#Paakeeza
#Vaasuki
#APDeputyCM
#Tollywood